హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'హైదరాబాద్ ఛాయ్ హౌస్‌కు వార్నింగ్'

ATP: గుంతకల్లు పాత బస్టాండ్ సమీపంలోని హైదరాబాద్ ఛాయ్ హౌస్ యాజమాన్యం టీ గ్లాసులు బయట పడేయకుండా డస్ట్‌బిన్ ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనర్ లక్ష్మీదేవి సూచించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, మరోసారి ఇలాంటి ఘటన పునరావృతమైతే జరిమానా విధిస్తామని హెచ్చరించారు.