హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'కార్మికులకు వేతనంతో కూడిన సెలవు'

E.G: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ జరిగే ప్రాంతాల్లోని షాపులు, వాణిజ్య సంస్థల్లో పనిచేసే కార్మికులకు వేతనంతో కూడిన సెలవు కల్పించాలని ఆదేశించినట్లు తూర్పుగోదావరి జిల్లా ఇన్‌చార్జి అధికారి, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ కాశీ శివ నాగ మల్లేశ్వరరావు మంగళవారం తెలిపారు. ఈ నెల 26, 29, డిసెంబర్ 2 తేదీల్లో ఈ సెలవు వర్తిస్తుందని స్పష్టం చేశారు.