హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీవారి భక్తులకు రూ.2 లక్షల భద్రత!

TPT: తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల భద్రతకు టీటీడీ ప్రాధాన్యమిస్తోంది. భక్తుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని రూపొందించిన రూ.2 లక్షల 'శ్రీవారి యాత్ర సురక్ష స్కీమ్‌'పై తిరుమల పద్మావతి అతిథిగృహంలోని సుధర్మ సమావేశ మందిరంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. టీటీడీ ఈవో రవిచంద్ర, అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది.