హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కొత్తపేట కూటమి సర్పంచ్ అభ్యర్థి ఎన్నికల ప్రచారం

కోనసీమ: కొత్తపేట గ్రామ పంచాయతీ కూటమి టీడీపీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న యల్లమెల్లి సందీప్ తన ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు, శాసనమండలి మాజీ డిప్యూటీ ఛైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యంను వారి స్వగృహంలో మర్యాదపూర్వకంగా మంగళవారం కలిశారు. ఎన్నికల్లో తనకు మద్దతుగా నిలిచి, సర్పంచ్‌గా గెలిపించాలని కోరుతూ ఓట్లను అభ్యర్థించారు.