కోనసీమ: మండపేట పట్టణంలోని కలువపువ్వు సెంటర్లో ప్రసిద్ధి చెందిన శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో మంగళవారం హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. గత 90 రోజులుగా భక్తులు స్వామివారికి సమర్పించిన కానుకల ద్వారా మొత్తం రూ.3,63,994 ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు. హుండీ లెక్కింపు ప్రక్రియను అధికారులు పర్యవేక్షించారు.
ఆంధ్రప్రదేశ్
శ్రీ వేంకటేశ్వర స్వామివారి హుండీ లెక్కింపు


