హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లా అధ్యక్షుడి ఇంట్లో మహిళ మృతి

TPT: జిల్లాలో ఓ రాజకీయ పార్టీ జిల్లా అధ్యక్షుడి ఇంట్లో గత నెల 27న మహిళ మృతి చెందిన ఘటనపై మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఇది ఆత్మహత్య కాదని, హత్యగా అనుమానిస్తున్నట్లు పేర్కొన్నారు. పోలీసులు కేసును ఆత్మహత్యగా ముగించారని ఆరోపించారు. అధికారంలోకి వచ్చాక కేసును తిరిగి విచారించి బాధ్యుడిని అరెస్ట్ చేస్తామని తెలిపారు.