BPT: కార్తీక పౌర్ణమి సందర్భంగా సూర్యలంక తీరప్రాంతంలో బాపట్ల జిల్లా రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో అప్రమత్తత జాగృతి కార్యక్రమం నిర్వహించారు. యాత్రికుల సౌకర్యాలను పర్యవేక్షిస్తూ బిస్కెట్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. హ్యాండ్ మైక్ ద్వారా భక్తులకు భద్రతా హెచ్చరికలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో డి.వి.రమణబాబు, జె.సత్యనారాయణ రాజు, ప్రియాంక, మాస్టర్ సాయి శరణ్ పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
సూర్యలంక తీరంలో రెడ్ క్రాస్ 'అప్రమత్తత జాగృతి'


