PLD: గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థులు నియమావళి పాటించి ప్రశాంత పోలింగ్‌కు సహకరించాలని పల్నాడు ఎస్పీ జగదీష్ అదహళ్లి తెలిపారు. ఓటర్లకు డబ్బు, మద్యం పంచడం, బెదిరించడం, కులమతాల పేరుతో ఓట్లు అడగడం, అనుమతి లేకుండా ర్యాలీలు నిర్వహించడం నేరమని హెచ్చరించారు. వేధింపులు ఎదురైతే డయల్ 100, 112 లేదా పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ప్రశాంత పోలింగ్‌కు సహకరించండి: ఎస్పీ


