GNTR: ఎన్టీఆర్ భరోసా పెన్షన్లతో పేద కుటుంబాలకు నిజమైన ఆర్థిక భరోసా లభిస్తోందని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి పేర్కొన్నారు. మంగళవారం మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ సంక్షేమం, అభివృద్ధిని సమాంతరంగా ముందుకు తీసుకెళ్తోందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పేదలకు వరం: ఎమ్మెల్యే


