హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోంది'

VSP: కేంద్రంలోని మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు, ఉత్తరాంధ్ర ఇంఛార్జ్ గంటా గోపి విమర్శించారు. మంగళవారం ఎల్లమ్మతోటలోని జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఐక్య పోరాటంతో రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలన్నారు.