హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కో ఆప్షన్ పదవులు ఎవరికి దక్కేను?

CTR: పుంగనూరు మున్సిపల్ నూతన కౌన్సిల్ ప్రమాణ స్వీకార కార్యక్రమం ప్రశాంతంగా ముగిసింది. వైస్ ఛైర్మన్ ఎన్నిక కూడా సజావుగా పూర్తయింది. ఇక కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక మాత్రమే మిగిలింది. గతంలో టీడీపీలో ఉన్న మాజీ కౌన్సిలర్లకు అవకాశం కల్పించాలని కొందరు కోరుతుండగా, ఇప్పటివరకు ఎలాంటి పదవులు పొందని వారికి కేటాయించాలని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.