హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఎస్సీ కాలనీ రోడ్ల సమస్య పరిష్కరిస్తాం'

అన్నమయ్య: పుల్లంపేట మండలం అనంతంపల్లె పంచాయతీ కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి బొమ్మి లక్ష్మీదేవికి మంచం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఎన్. శాంతయ్య, గోసాల దేవి కోరారు. జానకిపురం ఎస్సీ కాలనీలో రోడ్ల సమస్యను స్థానికులు వారి దృష్టికి తీసుకురాగా, లక్ష్మీదేవి గెలిస్తే రోడ్లు వేయిస్తామని హామీ ఇచ్చారు. ప్రచారంలో సిగమాల రమేష్ తదితరులు పాల్గొన్నారు.