హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: అభ్యర్థులతో కలిసి సెల్ఫీ దిగిన ఎమ్మెల్యే

కృష్ణా: గుడివాడ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మంగళవారం ఎన్నికల సందడి నెలకొంది. మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి మరీదు కరుణతోపాటు, 48 వార్డుల నుంచి పోటీ చేస్తున్న కూటమి కౌన్సిలర్ అభ్యర్థులతో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ప్రత్యేకంగా సెల్ఫీ దిగారు.గుడివాడ పట్టణంపై తమకున్న అభిమానాన్ని చాటుతూ, పట్టణంలోని 'ఐ లవ్ గుడివాడ' బోర్డు వద్ద ఈ సెల్ఫీ కార్యక్రమం నిర్వహించారు.