TPT: నాయుడుపేట మున్సిపాలిటీ వైస్ ఛైర్మన్ ఎన్నికపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. టీడీపీ, బీజేపీ నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో నిన్న నిలిచిపోయిన ఎన్నిక, నేడు కూటమి పెద్దల చర్చల అనంతరం కొలిక్కి వచ్చింది. ఇరు పార్టీల మధ్య సమన్వయం కుదరకపోవడంతో బీజేపీ తరఫున బరిలో నిలిచిన కోటేశ్వరరావు వైస్ ఛైర్మన్గా ఎన్నికయ్యారు.
ఆంధ్రప్రదేశ్
నాయుడుపేటలో బీజేపీకి వైస్ ఛైర్మన్ పదవి


