హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మేయర్, డిప్యూటీ మేయర్‌కు శుభాకాంక్షలు

KDP: మేయర్ మట్టి సువర్ణ, డిప్యూటీ మేయర్ మన్సూర్ అలీఖాన్‌తో పాటు 66 మంది కార్పొరేటర్లకు వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం నగర అధ్యక్షురాలు బండి దీప్తి శుభాకాంక్షలు తెలిపారు. 33, 46వ డివిజన్ల కార్పొరేటర్లు మద్దిక సంధ్యారాణి, షేక్ జమీల్‌ను అభినందించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు.