హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కేంద్ర పథకాల అమలుపై కలెక్టర్ సమీక్ష!

KRNL: కేంద్ర ప్రాయోజిత పథకాల అమలు తీరును, పురోగతిని పరిశీలించేందుకు కర్నూలు కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి సంబంధిత శాఖల అధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. పనితీరు సూచికలు (KPIs), నిర్దేశిత లక్ష్యాల సాధనపై కలెక్టర్ చర్చించారు. పథకాల అమలులో పురోగతి, ఎదురవుతున్న సమస్యలు, తదుపరి కార్యాచరణపై అధికారులకు కలెక్టర్ సూచనలు చేశారు.