NDL: గ్రామ పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ మంగళవారం నిర్వహించారు. ఎన్నికల నిర్వహణ, ముందస్తు చర్యలు, ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
పంచాయతీ ఎన్నికలపై ఈసీ సమీక్ష!


