W.G: ఆకివీడులో డంపింగ్ యార్డ్ సమస్య శాశ్వత పరిష్కారం కోసం గుమ్ములూరు రోడ్డులో రూ. 3.60 కోట్ల రూపాయలు నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ నిర్మాణానికి మంగళవారం డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురాం కృష్ణంరాజు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో చైర్మన్ డాక్టర్ నిలోఫర్, బిలాల్, ప్రసాద్, ఉమా, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్‌కు శంకుస్థాపన


