హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'వైసీపీ అభ్యర్థులను గెలిపించాలి'

AKP: వైసీపీ బలపరిచిన అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మంగళవారం కోరారు. ఈ మేరకు రావికమతం, మత్సవానిపాలెం, ఓమ్మవరం గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. జగన్ పాలనలో అమలైన సంక్షేమ పథకాలు కొనసాగాలంటే వైసీపీ అభ్యర్థులకు ఓటు వేయాలని కోరారు. చంద్రబాబు ఎన్నికల హామీలతో ప్రజలను మోసం చేశారని విమర్శించారు.