హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

27న చాగంటి కోటేశ్వరరావు ప్రవచనం

TPT: చంద్రగిరి మండలం ముక్కోటి-తొండవాడలోని శ్రీ అగస్తీశ్వర స్వామి దేవస్థానంలో ఈ నెల 27న ప్రముఖ ప్రవచనకర్త బ్రహ్మశ్రీ డాక్టర్ చాగంటి కోటేశ్వరరావు ప్రవచన కార్యక్రమం నిర్వహించనున్నారు. సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు జరిగే ఈ కార్యక్రమానికి భక్తులు హాజరుకావాలని దేవస్థాన నిర్వాహకులు పత్రికా ప్రకటనలో కోరారు.