PPM: నరసిపురం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా వైసీపీ బలపరిచిన తెర్లి హేమలతను కత్తెర గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని పార్వతీపురం మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు గ్రామ ప్రజలను కోరారు. గ్రామ అభివృద్ధికి అంకితభావంతో పనిచేసే సరైన వ్యక్తిని ఎన్నుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. తెర్లి హేమలతను గెలిపించి గ్రామ అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఆంధ్రప్రదేశ్
'అంకితభావంతో పనిచేసే వ్యక్తిని ఎన్నుకోవాలి'


