SKLM: పోలింగ్ సందర్భంగా ఏ అధికారి అయినా అక్రమాలకు పాల్పడినా, ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినా ఉపేక్షించేది లేదని మాజీ మంత్రి ధర్మాన మంగళవారం హెచ్చరించారు. బాధ్యులపై ప్రైవేట్ కంప్లైంట్ నమోదు చేయిస్తామన్నారు. ఫిర్యాదులు స్వీకరించకపోయినా, చర్యలు తీసుకోకపోయినా తమ ప్రభుత్వం వచ్చాక క్రిమినల్ కేసులు నమోదు చేయించి, చట్ట ప్రకారం శిక్ష పడేలా చేస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'నిబంధనలు ఉల్లంఘించినా ఉపేక్షించేది లేదు'


