నెల్లూరు జిల్లా వాకాడు మండలం తీపలపూడిలో విద్యుత్ షాక్కు గురై ఈదురు కుమార్, ఆయన భార్య పుష్ప మృతి చెందారు. దీంతో వారి కుమార్తెలు యశస్విని, తేజస్విని తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మిగిలారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది. చిన్నారులను ప్రభుత్వం, దాతలు ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
విద్యుత్ షాక్తో దంపతుల మృతి


