CTR: పలమనేరు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో వివిధ కేసుల్లో పట్టుబడిన వాహనాలకు రేపు బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ భాగ్యలక్ష్మి తెలిపారు. వేలంలో పాల్గొనేవారు రేపు ఉదయం 10 గంటల్లోపు ధరావత్తు సొమ్ము చెల్లించాలని సూచించారు. వేలంలో వాహనం దక్కించుకున్నవారు వెంటనే పూర్తి మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
పలమనేరులో రేపు వాహనాల వేలం


