హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

3విడతల్లో పంచాయతీ ఎన్నికలు

ASR: జిల్లాలో 244పంచాయతీలు, 2,446వార్డులకు మూడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈనెల 26న 3మండలాలు, 29న 4మండలాలు, డిసెంబర్ 2న మరో 4మండలాల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. ఎన్నికల ఏర్పాట్లు, సిబ్బంది శిక్షణ పూర్తి చేసినట్లు కలెక్టర్ టీ.నిశాంతి తెలిపారు. పోలింగ్ రోజే ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. మొదటి విడతలో కొయ్యూరు మండలంలో ఒక సర్పంచ్ ఏకగ్రీవం అయ్యాయన్నారు.