ప్రకాశం జిల్లాలో గ్రామ పంచాయతీ, కందుకూరు మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. 8 మండలాల్లో 77 పంచాయతీలకు ఎన్నికలు జరగనుండగా, 1,89,922 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. బందోబస్తుకు 1,168 మంది పోలీసులను నియమించారు.
ఆంధ్రప్రదేశ్
'పంచాయతీ ఎన్నికలకు కట్టుదిట్టమైన భద్రత'


