NTR: కంచికచర్ల పట్టణంలో ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఆశ్రపూన్నీసా బేగం మీడియా సమావేశం నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అక్రమంగా మద్యం నిల్వలు ఉంచినా, పంపిణీ చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. ప్రజలు, రాజకీయ పార్టీ నాయకులు సహకరించి, ప్రశాంత ఎన్నికలకు తోడ్పడాలని కోరారు. సమాచారం తెలిస్తే ఎక్సైజ్ శాఖకు తెలపాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'అక్రమ మద్యంపై కఠిన చర్యలు తప్పవు'


