BPT: కార్తీక మాసం సందర్భంగా సూర్యలంక, నిజాంపట్నం, మోటుపల్లి, ఓడరేవు, పాండురంగాపురం సముద్ర తీరాలకు వచ్చే భక్తులు, పర్యాటకులు 'స్వచ్ఛ బాపట్ల'కు సహకరించాలని కలెక్టర్ వినోద్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ఆహార వ్యర్థాలను చెత్తకుండీల్లోనే వేయాలని, సముద్రంలో లోతట్టు ప్రాంతాలకు వెళ్లకుండా జిల్లా యంత్రాంగం సూచించిన ప్రదేశాల్లోనే స్నానాలు ఆచరించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'స్వచ్ఛ బాపట్ల'కు భక్తులు సహకరించాలి'


