NDL: దోర్నిపాడులో బీజేపీ జిల్లా అధ్యక్షుడు అభిరుచి మధు వీరంగం సృష్టించారు. తాము జాతీయ రాజకీయాలు చేస్తామని ఎవ్వరూ పోటీలో నిలబడకూడదని బూతులతో రెచ్చిపోయారు. ఈ క్రమంలో ఉద్రిక్త వాతావరణం నెలకొనగా మహిళలపై కూడా ఆయన దాడి చేసినట్లు తెలుస్తోంది. అయితే ఘర్షణకు దారితీసిన పరిస్థితులేంటి? ఎవరిని హెచ్చరించారనేది తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
జిల్లా BJP అధ్యక్షుడి వీరంగం.. మహిళలపై దాడి!


