AKP: నర్సీపట్నం మున్సిపాలిటీ వైస్ ఛైర్మన్ ఎన్నిక మళ్లీ వాయిదా పడింది. మొత్తం 40 మంది కౌన్సిలర్లకు కేవలం నలుగురే (ముగ్గురు జనసేన, ఒక టీడీపీ) హాజరయ్యారు. కోరం లేకపోవడంతో ఎన్నికను వాయిదా వేస్తున్నట్లు రిటర్నింగ్ ఆఫీసర్ వి.వి. రమణ ప్రకటించారు. తిరిగి మంగళవారం ఉదయం 11 గంటలకు సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
వైస్ ఛైర్మన్ ఎన్నిక మళ్లీ వాయిదా


