ASR: గ్రామాల సమగ్ర అభివృద్ధి,ప్రజా సంక్షేమం,పారదర్శక పాలన కోసం కూటమి ఐక్యంగా పనిచేయాలని రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి పిలుపునిచ్చారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతోందన్నారు. రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూటమి బలపరిచిన అభ్యర్థులకు ప్రజలు మద్దతు తెలపాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
'గ్రామాల అభివృద్ధికి ఐక్యత అవసరం'


