KDP: జిల్లా పెండ్లిమర్రి మండలం మాచునూరు గ్రామంలో కిరణ్ అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. దానమయ్య, లక్ష్మీదేవి దంపతుల కుమారుడిగా గుర్తించినట్లుగా పేర్కొన్నారు. వెంటనే వారు పోలీసులకు తెలపడంతో ఘటన స్థలానికి చేరుకుని పరిశించినట్లు చెప్పారు. కుంటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలియజేశారు.
ఆంధ్రప్రదేశ్
యువకుడు అనుమానాస్పద మృతి


