APT: కలెక్టరేట్‌లో SIR-2026పై నిర్వహించిన సమీక్షలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఓటర్ల జాబితా స్వచ్ఛంగా, పారదర్శకంగా ఉండేందుకు రాజకీయ ప్రతినిధులు సహకరించాలని కోరారు. బూత్ ఏజెంట్లు ఇంటింటి సర్వే, ఓటర్ల జాబితా పరిశీలనలో పాల్గొనాలని సూచించారు. క్లెయిమ్‌లు, అభ్యంతరాల గడువును డిసెంబర్ 15 వరకు పొడిగించగా, తుది ఓటర్ల జాబితాను డిసెంబర్ 22న ప్రకటించనున్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'ఓటర్ల జాబితా పారదర్శకతకు సహకరించాలి'


