SKLM: పోలాకిలో సాయినాథుని సన్నిధిలో కూచిపూడి నృత్య సౌరభం విరిసింది. సత్యసాయి బాబా 101వ జయంతి వేడుకల్లో భాగంగా బాబా మందిరంలో సాయి నటరాజ నృత్య నికేతన్ విద్యార్థినులు నృత్య ప్రదర్శన ఇచ్చారు. గురువు జక్కువ అవంతిక పర్యవేక్షణలో చిన్నారులు భావం, అభినయం, లయబద్ధమైన అడుగులతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. చిన్నారుల ప్రదర్శనకు భక్తుల నుంచి ప్రశంసలు లభించాయి.
ఆంధ్రప్రదేశ్
సాయినాథుని సన్నిధిలో కూచిపూడి నృత్య సౌరభం


