అన్నమయ్య: 2005లో ఏర్పడిన రాజంపేట నగర పంచాయతీ తొలి ఛైర్‌పర్సన్‌గా కాంగ్రెస్‌కు చెందిన మల్లెల శ్రీవాణి ఎన్నికయ్యారు. అనంతరం 11 ఏళ్లపాటు ప్రత్యేక అధికారి పాలన కొనసాగింది. 2021లో YCPకి చెందిన పోలా శ్రీనివాసులురెడ్డి పీఠాన్ని దక్కించుకోగా,తాజాగా TDP అభ్యర్థి డా.దొంతం గాయత్రి ఛైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. 20 ఏళ్ల తర్వాత రాజంపేట మున్సిపల్ పగ్గాలు TDP చేతికి వచ్చాయి.
ఆంధ్రప్రదేశ్
మున్సిపల్ పీఠంపై టీడీపీ జెండా..!


