GNTR: ఫిరంగిపురం మండలం తక్కెళ్లపాడు గ్రామంలో ఆత్మ సంస్థ సౌజన్యంతో గుంటూరు జిల్లా వనరుల కేంద్రం (డీఆర్సీ) ఆధ్వర్యంలో రబీ పంటల యాజమాన్యం, భూ సంరక్షణపై ఆర్పీఎల్ శిక్షణ కార్యక్రమం, అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కేవీకేలాం శాస్త్రవేత్త ఎం. గంగాదేవి రబీ పంటల సాగు విధానాలు, పంటల యాజమాన్యంపై రైతులకు పలు సూచనలు అందించారు.
ఆంధ్రప్రదేశ్
రబీ పంటల యాజమాన్యంపై రైతులకు అవగాహన


