EG: ఈ నెల 25, 26 తేదీల్లో ఎన్నికల సిబ్బంది రవాణా కోసం గోకవరం ఆర్టీసీ డిపో నుంచి 20 బస్సులను కేటాయించినట్లు డిపో మేనేజర్ అజయ్ బాబు మంగళవారం తెలిపారు. ప్రయాణికులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని, అత్యవసరమైతే తప్ప ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
25, 26 తేదీల్లో ప్రయాణాలు వాయిదా వేసుకోండి: డిపో మేనేజర్


