హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కుప్పంలో తుది దశకు ఎన్నికల పోరు

CTR: కుప్పం నియోజకవర్గంలో గ్రామ పంచాయతీ ఎన్నికల పోరు తుది దశకు చేరుకుంది. సర్పంచ్ అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇంటింటి ప్రచారాలు, ర్యాలీలు, సమావేశాలతో గ్రామాల్లో ఎన్నికల సందడి నెలకొంది. ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు చివరి ప్రయత్నాలు చేస్తుండటంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది.