ELR: ఈనెల 29న జరిగే సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి ఉంగుటూరు మండలంలోని 27 గ్రామ పంచాయతీల్లో పోలింగ్ బూత్‌లకు నెంబరింగ్ చేసే కార్యక్రమాన్ని మంగళవారం అధికారులు శ్రీకారం చుట్టారు. ప్రతి గ్రామంలో పోలింగ్ కేంద్రాలను గుర్తించి, బూత్‌ల వారీగా నెంబర్లు వేస్తున్నారు. ఓటర్లకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా, పోలింగ్ సజావుగా జరిగేలా ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
ఉంగుటూరులో పోలింగ్ బూత్‌ల నెంబరింగ్ ప్రారంభం


