ELR: కార్తీక పౌర్ణమి సందర్భంగా మండలంలోని గురవాయిగూడెం శ్రీ మద్ది ఆంజనేయస్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. స్వామివారిని దర్శించుకునేందుకు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. మూలవిరాట్‌కు అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. భక్తులు 108 ప్రదక్షిణలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. మహిళలు ఉసిరి చెట్ల కింద కార్తీక దీపాలు వెలిగించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: మద్ది క్షేత్రంలో భక్తజన సందడి


