W.G: ఆకివీడు మండలం ఐ భీమవరం గ్రామ సర్పంచ్‌గా పోటీ చేస్తున్న కనుమూరి రామకృష్ణంరాజుకు మద్దతుగా మాజీ ఎంపీ టీటీడీ మాజీ ఛైర్మన్ కనుమూరి బాపిరాజు మంగళవారం ప్రచారం నిర్వహించారు. గ్రామంలో ఇంటింటికి వెళ్లి గ్రామాభివృద్ధి కోసం రామకృష్ణంరాజుని పిలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నౌకట్ల రామారావు, తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఐ భీమవరంలో టీటీడీ మాజీ ఛైర్మన్ ప్రచారం


