హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీకాకుళంలో YCP ఎన్నికల ప్రచారం

శ్రీకాకుళం నగర కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం 54వ డివిజన్లో కార్పొరేటర్ అభ్యర్థి గుడ్ల మనోజ్ ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గుండ విశ్వనాధ్ పాల్గొని ఇంటింటికీ వెళ్లి ఓటర్ల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. YCP మేయర్ అభ్యర్థి గుండ లక్ష్మీదేవితో పాటు కార్పొరేటర్ అభ్యర్థి గుడ్ల మనోజ్ను గెలిపించాలని ఓటర్లను కోరారు.