హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తొలి వైఎస్సార్‌సీపీ సర్పంచ్ ఏకగ్రీవం

SKLM: నరసన్నపేట నియోజకవర్గంలో తొలి వైఎస్సార్‌సీపీ సర్పంచ్ ఏకగ్రీవమయ్యారు. పోలాకి మండలం సుసరాం పంచాయతీ సర్పంచ్‌గా వైఎస్సార్‌సీపీ బలపరిచిన అభ్యర్థి దుంపల జ్యోతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. టీడీపీ అధికారంలో ఉన్నా ఈ విజయం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, ధర్మాన కృష్ణ చైతన్య ఆమెను అభినందించారు.