హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఏడాదిలో తాడిపత్రి రూపురేఖలు మారుస్తా: జేసీ

ATP: ఒక్క ఏడాది సమయం ఇస్తే తాడిపత్రి రూపురేఖలను పూర్తిగా మారుస్తానని మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. ఒకవేళ తాను ఇచ్చిన మాట ప్రకారం అభివృద్ధి చేయలేకపోతే, తాను గెలిపించుకున్న కౌన్సిలర్లు, సర్పంచ్‌లతో రాజీనామా చేయిస్తానని ఆయన సవాల్ విసిరారు. గెలిచిన అభ్యర్థులు వెంటనే తమ వార్డుల్లోని ప్రధాన సమస్యలపై దృష్టి సారించాలని ఆయన సూచించారు.