హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: నందిగామలో కార్మికుల పాదయాత్ర

NTR: నందిగామ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో డిసెంబర్ 1 నుంచి 3 వరకు ఢిల్లీలో జరిగే ధర్నాను జయప్రదం చేయాలని కోరుతూ నందిగామలో పాదయాత్ర నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల హక్కులను కాలరాస్తున్నాయని పేర్కొన్నారు. కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత కల్పించాలని సీఐటీయూ నాయకులు కె. గోపాల్ డిమాండ్ చేశారు.