శ్రీకాకుళం కార్పొరేషన్ 41, 45 డివిజన్ల సీపీఎం అభ్యర్థులు మణికొండ ఆదినారాయణమూర్తి, దుంపల బాలమనిలను గెలిపించాలని సీపీఎం నేత బి.తులసీదాస్ పిలుపునిచ్చారు. మంగళవారం రెండు వార్డుల్లో ప్రదర్శన నిర్వహించి ప్రచారం చేశారు. సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై ఓటు వేయాలని కోరారు. ప్రజా సమస్యలపై సీపీఎం పోరాడుతోందని, హామీలు నెరవేర్చలేదని విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'సీపీఎం అభ్యర్థులను గెలిపించండి'


