ASR: సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్ పార్టీల మద్దతుతో సర్పంచ్‌గా పోటీ చేస్తున్న సాగిన చిరంజీవిని గెలిపించాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు చిన్నయ్య పడాల్ చింతపల్లి మండలంలోని చౌడుపల్లి పంచాయతీలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. సీపీఎం అభ్యర్థుల గెలుపుతో పంచాయతీ అభివృద్ధి, అవినీతి రహిత పాలన సాధ్యమవుతుందని ఓటర్లను అభ్యర్థించారు. పార్టీల నేతలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
చౌడుపల్లిలో సీపీఎం అభ్యర్థికి మద్దతుగా ప్రచారం


