హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'సమర్థవంతమైన నాయకత్వంతోనే గ్రామాల అభివృద్ధి'

PPM: సమర్థవంతమైన నాయకత్వంతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమని MLA బోనెల విజయచంద్ర అన్నారు. మంగళవారం డీకే పట్నం సర్పంచ్ అభ్యర్థి గంటా సాయిబాబుకు మద్దతుగా MLA ప్రచారం నిర్వహించారు. గత పాలనలో అనుభవం కలిగిన గంటా సాయిబాబు వంటి నాయకుడిని సర్పంచ్‌గా ఎన్నుకోవడం ద్వారా గిరిజన గ్రామమైన డీకే పట్నాన్ని మైదాన ప్రాంత గ్రామాలకు దీటుగా అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుందన్నారు.