VZM: బొబ్బిలి మండలం పక్కి గ్రామానికి చెందిన బంకురు సింహాచలం తిరిగి YCP లో చేరారు. గత రెండు రోజుల క్రితం YCP వీడి TDP లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ బలహీనతలను ఆసరా చేసుకొని TDP కండువా వేశారని, తాము ఎల్లప్పుడూ మాజీ MLA శంబంగి వెంకట చిన అప్పలనాయుడు కుటుంబంతో ఉంటామని తెలిపారు.ఈ మేరకు ఆయనకు మాజీ MLA కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఆంధ్రప్రదేశ్
మెన్న వైసీపీ.. నిన్న టీడీపీ.. ఈరోజు తిరిగి వైసీపీ..


