హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: పార్కు అభివృద్ధి పనులను పరిశీలించిన కమిషనర్

నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ నందన్ రంగనాయకులపేట ప్రాంతంలోని పినాకిని పార్క్ అభివృద్ధి పనులను అధికారులతో కలిసి మంగళవారం పర్యవేక్షించారు. రివర్ బండ్ నిర్మాణ పనులకు సంబంధించిన సమగ్ర నివేదికను యు.సి.ఎఫ్ కు పంపించి నిధుల ఆమోదాన్ని పొందామని కమిషనర్ తెలిపారు. రివర్ బండ్ నిర్మాణంతో నదీజలాలకు ఎలాంటి హాని కలగబోదని కమిషనర్ తెలియజేశారు.